మత్తయి 12:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:1 TERV (పవిత్ర బైబిల్)
ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకు ఆకలివేసి కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.
షేర్ చేయి
మత్తయి 12 TSA