మత్తయి 11:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 11:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని వారనుచున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TELUBSI

మత్తయి 11:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 IRVTEL

మత్తయి 11:18 TERV (పవిత్ర బైబిల్)

ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. కాని అతనిలో దయ్యం ఉందన్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TERV

మత్తయి 11:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోహాను తినలేదు త్రాగలేదు అయినా వారు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TSA