మత్తయి 11:16 - Compare All Versions

మత్తయి 11:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు సంత వీధుల్లో కూర్చుని ఇతరులను పిలుస్తూ అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు

షేర్ చేయి
మత్తయి 11 TSA

మత్తయి 11:16-17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 11 IRVTEL

మత్తయి 11:16 TERV (పవిత్ర బైబిల్)

“ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకొంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు

షేర్ చేయి
మత్తయి 11 TERV

మత్తయి 11:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

షేర్ చేయి
మత్తయి 11 TELUBSI