Skip to content

మత్తయి 11:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 11:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను

మత్తయి 11 TELUBSI

మత్తయి 11:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే.

మత్తయి 11 IRVTEL

మత్తయి 11:10 TERV (పవిత్ర బైబిల్)

అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: ‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’

మత్తయి 11 TERV

మత్తయి 11:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’

మత్తయి 11 TSA