Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:9-10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:9 TERV (పవిత్ర బైబిల్)

బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి.

షేర్ చేయి
మత్తయి 10 TSA