Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:40 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:40 TERV (పవిత్ర బైబిల్)

“మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు.

షేర్ చేయి
మత్తయి 10 TSA