మత్తయి 10:34 - Compare All Versions

మత్తయి 10:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.

షేర్ చేయి
మత్తయి 10 TSA

మత్తయి 10:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:34 TERV (పవిత్ర బైబిల్)

“నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI