మత్తయి 10:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 10:30-31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
షేర్ చేయి
మత్తయి 10 TELUBSIమత్తయి 10:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.
షేర్ చేయి
మత్తయి 10 IRVTELమత్తయి 10:30 TERV (పవిత్ర బైబిల్)
మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు.
షేర్ చేయి
మత్తయి 10 TERVమత్తయి 10:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.
షేర్ చేయి
మత్తయి 10 TSA