మత్తయి 10:29 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 10:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
షేర్ చేయి
మత్తయి 10 TELUBSIమత్తయి 10:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.
షేర్ చేయి
మత్తయి 10 IRVTELమత్తయి 10:29 TERV (పవిత్ర బైబిల్)
ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు.
షేర్ చేయి
మత్తయి 10 TERVమత్తయి 10:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు.
షేర్ చేయి
మత్తయి 10 TSA