మత్తయి 10:28 - Compare All Versions
మత్తయి 10:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.
షేర్ చేయి
మత్తయి 10 TSAమత్తయి 10:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.
షేర్ చేయి
మత్తయి 10 IRVTELమత్తయి 10:28 TERV (పవిత్ర బైబిల్)
“వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి.
షేర్ చేయి
మత్తయి 10 TERVమత్తయి 10:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
షేర్ చేయి
మత్తయి 10 TELUBSI