Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:24 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:24 TERV (పవిత్ర బైబిల్)

“విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు.

షేర్ చేయి
మత్తయి 10 TSA