మత్తయి 10:22
మత్తయి 10:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 10మత్తయి 10:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 10