Skip to content

మత్తయి 10:21 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.

మత్తయి 10 TELUBSI

మత్తయి 10:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.

మత్తయి 10 IRVTEL

మత్తయి 10:21 TERV (పవిత్ర బైబిల్)

“సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు.

మత్తయి 10 TERV

మత్తయి 10:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.

మత్తయి 10 TSA