Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:2 TERV (పవిత్ర బైబిల్)

ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి: సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు. అతని సోదరుడు అంద్రెయ. జెబెదయి కుమారుడు యాకోబు, యాకోబు సోదరుడు యోహాను.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు: మొదట పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను

షేర్ చేయి
మత్తయి 10 TSA