Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:17 TERV (పవిత్ర బైబిల్)

కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు.

షేర్ చేయి
మత్తయి 10 TSA