Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 10:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 10:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.

షేర్ చేయి
మత్తయి 10 TELUBSI

మత్తయి 10:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.

షేర్ చేయి
మత్తయి 10 IRVTEL

మత్తయి 10:11 TERV (పవిత్ర బైబిల్)

“మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి.

షేర్ చేయి
మత్తయి 10 TERV

మత్తయి 10:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి.

షేర్ చేయి
మత్తయి 10 TSA