మత్తయి 1:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 1:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను
షేర్ చేయి
మత్తయి 1 TELUBSIమత్తయి 1:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
షేర్ చేయి
మత్తయి 1 IRVTELమత్తయి 1:3 TERV (పవిత్ర బైబిల్)
యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.) పెరెసు కుమారుడు ఎస్రోము. ఎస్రోము కుమారుడు అరాము.
షేర్ చేయి
మత్తయి 1 TERVమత్తయి 1:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
షేర్ చేయి
మత్తయి 1 TSA