మత్తయి 1:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 1:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

షేర్ చేయి
మత్తయి 1 TELUBSI

మత్తయి 1:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.

షేర్ చేయి
మత్తయి 1 IRVTEL

మత్తయి 1:25 TERV (పవిత్ర బైబిల్)

కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.

షేర్ చేయి
మత్తయి 1 TERV

మత్తయి 1:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.

షేర్ చేయి
మత్తయి 1 TSA