మత్తయి 1:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 1:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను
షేర్ చేయి
మత్తయి 1 TELUBSIమత్తయి 1:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
షేర్ చేయి
మత్తయి 1 IRVTELమత్తయి 1:12 TERV (పవిత్ర బైబిల్)
బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
షేర్ చేయి
మత్తయి 1 TERVమత్తయి 1:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
షేర్ చేయి
మత్తయి 1 TSA