Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 1:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 1:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

షేర్ చేయి
మత్తయి 1 TELUBSI

మత్తయి 1:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.

షేర్ చేయి
మత్తయి 1 IRVTEL

మత్తయి 1:11 TERV (పవిత్ర బైబిల్)

యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.

షేర్ చేయి
మత్తయి 1 TERV

మత్తయి 1:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

షేర్ చేయి
మత్తయి 1 TSA