మత్తయి 1:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 1:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను
షేర్ చేయి
మత్తయి 1 TELUBSIమత్తయి 1:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
షేర్ చేయి
మత్తయి 1 IRVTELమత్తయి 1:10 TERV (పవిత్ర బైబిల్)
హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు యోషీయా.
షేర్ చేయి
మత్తయి 1 TERVమత్తయి 1:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా.
షేర్ చేయి
మత్తయి 1 TSA