లూకా 7:40 - Compare All Versions
లూకా 7:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు యేసు– సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను.
షేర్ చేయి
లూకా 7 TELUBSIలూకా 7:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు.
షేర్ చేయి
లూకా 7 IRVTELలూకా 7:40 TERV (పవిత్ర బైబిల్)
యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు. “చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు.
షేర్ చేయి
లూకా 7 TERVలూకా 7:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు దాని గురించి, “సీమోను, నీతో ఒక మాట చెప్పాలి” అన్నారు. అతడు, “చెప్పండి బోధకుడా” అన్నాడు.
షేర్ చేయి
లూకా 7 TSA