లూకా 24:53 - Compare All Versions
లూకా 24:53 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.
షేర్ చేయి
లూకా 24 TSAలూకా 24:53 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
షేర్ చేయి
లూకా 24 IRVTELలూకా 24:53 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
షేర్ చేయి
లూకా 24 TERVలూకా 24:53 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.
షేర్ చేయి
లూకా 24 TELUBSI