లూకా 23:42 - Compare All Versions

లూకా 23:42 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.

షేర్ చేయి
లూకా 23 TSA

లూకా 23:42 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.

షేర్ చేయి
లూకా 23 IRVTEL

లూకా 23:42 TERV (పవిత్ర బైబిల్)

ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.

షేర్ చేయి
లూకా 23 TERV

లూకా 23:42 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.

షేర్ చేయి
లూకా 23 TELUBSI