లూకా 22:48 - Compare All Versions

లూకా 22:48 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే యేసు వానితో, “యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా?” అని చెప్పారు.

షేర్ చేయి
లూకా 22 TSA

లూకా 22:48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.

షేర్ చేయి
లూకా 22 IRVTEL

లూకా 22:48 TERV (పవిత్ర బైబిల్)

కాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టుకొని దేవుని కుమారునికి ద్రోహం చెయ్యాలని నీ ఉద్దేశ్యమా?” అని అడిగాడు.

షేర్ చేయి
లూకా 22 TERV

లూకా 22:48 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు–యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా

షేర్ చేయి
లూకా 22 TELUBSI