లూకా 22:33 - Compare All Versions

లూకా 22:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.

షేర్ చేయి
లూకా 22 TSA

లూకా 22:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.

షేర్ చేయి
లూకా 22 IRVTEL

లూకా 22:33 TERV (పవిత్ర బైబిల్)

కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
లూకా 22 TERV

లూకా 22:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే అతడు –ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా

షేర్ చేయి
లూకా 22 TELUBSI