లూకా 12:40 - Compare All Versions

లూకా 12:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు.

షేర్ చేయి
లూకా 12 TSA

లూకా 12:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి” అని వారికి చెప్పాడు.

షేర్ చేయి
లూకా 12 IRVTEL

లూకా 12:40 TERV (పవిత్ర బైబిల్)

మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”

షేర్ చేయి
లూకా 12 TERV

లూకా 12:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

షేర్ చేయి
లూకా 12 TELUBSI