లూకా 12:2 - Compare All Versions
లూకా 12:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.
షేర్ చేయి
లూకా 12 TSAలూకా 12:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు.
షేర్ చేయి
లూకా 12 IRVTELలూకా 12:2 TERV (పవిత్ర బైబిల్)
బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు.
షేర్ చేయి
లూకా 12 TERVలూకా 12:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
షేర్ చేయి
లూకా 12 TELUBSI