లూకా 11:4 - Compare All Versions

లూకా 11:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”

షేర్ చేయి
లూకా 11 TSA

లూకా 11:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

షేర్ చేయి
లూకా 11 IRVTEL

లూకా 11:4 TERV (పవిత్ర బైబిల్)

మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు మా పాపాలు క్షమించు. మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”

షేర్ చేయి
లూకా 11 TERV

లూకా 11:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.

షేర్ చేయి
లూకా 11 TELUBSI