లేవీయకాండము 5:17
లేవీయకాండము 5:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఎవరైనా పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు, అది వారికి తెలియకపోయినా సరే, వారు అపరాధులు, కాబట్టి వారు శిక్ష భరిస్తారు.
షేర్ చేయి
చదువండి లేవీయకాండము 5లేవీయకాండము 5:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే, అది పొరపాటుగా చేసినా అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు.
షేర్ చేయి
చదువండి లేవీయకాండము 5