లేవీయకాండము 23:32 - Compare All Versions
లేవీయకాండము 23:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అది మీకు సబ్బాతు విశ్రాంతి దినం, మీరు ఉపవాసముండాలి. ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి మర్నాడు సాయంత్రం వరకు సబ్బాతును ఆచరించాలి.”
షేర్ చేయి
లేవీయకాండము 23 TSAలేవీయకాండము 23:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.”
షేర్ చేయి
లేవీయకాండము 23 IRVTELలేవీయకాండము 23:32 TERV (పవిత్ర బైబిల్)
అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
షేర్ చేయి
లేవీయకాండము 23 TERVలేవీయకాండము 23:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
షేర్ చేయి
లేవీయకాండము 23 TELUBSI