లేవీయకాండము 2:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
లేవీయకాండము 2:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
షేర్ చేయి
లేవీయకాండము 2 TELUBSIలేవీయకాండము 2:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.
షేర్ చేయి
లేవీయకాండము 2 IRVTELలేవీయకాండము 2:3 TERV (పవిత్ర బైబిల్)
మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం.
షేర్ చేయి
లేవీయకాండము 2 TERVలేవీయకాండము 2:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది.
షేర్ చేయి
లేవీయకాండము 2 TSA