విలాపవాక్యములు 4:1
విలాపవాక్యములు 4:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! ప్రతి వీధి మూలలో ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి విలాపవాక్యములు 4విలాపవాక్యములు 4:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బంగారం ఎలా మెరుగు మాసింది! మేలిమి బంగారం ఎలా మాసిపోయింది! ప్రతి వీధి మొదట్లో ప్రతిష్టితమైన రాళ్లు చెల్లాచెదరుగా పారేసి ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి విలాపవాక్యములు 4