విలాపవాక్యములు 3:18 - Compare All Versions

విలాపవాక్యములు 3:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.

విలాపవాక్యములు 3:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.

విలాపవాక్యములు 3:18 TERV (పవిత్ర బైబిల్)

“యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకొన్నాను.”

విలాపవాక్యములు 3:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.