యెహోషువ 9:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 9:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.
యెహోషువ 9:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.
యెహోషువ 9:2 TERV (పవిత్ర బైబిల్)
ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.
యెహోషువ 9:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు.