యెహోషువ 6:16
యెహోషువ 6:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు!
షేర్ చేయి
చదువండి యెహోషువ 6యెహోషువ 6:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”
షేర్ చేయి
చదువండి యెహోషువ 6