యెహోషువ 3:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 3:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము.
షేర్ చేయి
యెహోషువ 3 TELUBSIయెహోషువ 3:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.”
షేర్ చేయి
యెహోషువ 3 IRVTELయెహోషువ 3:8 TERV (పవిత్ర బైబిల్)
యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’”
షేర్ చేయి
యెహోషువ 3 TERVయెహోషువ 3:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.”
షేర్ చేయి
యెహోషువ 3 TSA