Skip to content

యెహోషువ 22:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 22:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు.

యెహోషువ 22 TELUBSI

యెహోషువ 22:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు.

యెహోషువ 22 IRVTEL

యెహోషువ 22:2 TERV (పవిత్ర బైబిల్)

యెహోషువ వారితో ఇలా అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు.

యెహోషువ 22 TERV

యెహోషువ 22:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు.

యెహోషువ 22 TSA