Skip to content
బైబిల్ యాప్ లోగో

యెహోషువ 2:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 2:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.

షేర్ చేయి
యెహోషువ 2 TELUBSI

యెహోషువ 2:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది

షేర్ చేయి
యెహోషువ 2 IRVTEL

యెహోషువ 2:8 TERV (పవిత్ర బైబిల్)

ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది.

షేర్ చేయి
యెహోషువ 2 TERV

యెహోషువ 2:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి

షేర్ చేయి
యెహోషువ 2 TSA