యెహోషువ 2:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 2:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.
షేర్ చేయి
యెహోషువ 2 TELUBSIయెహోషువ 2:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.
షేర్ చేయి
యెహోషువ 2 IRVTELయెహోషువ 2:6 TERV (పవిత్ర బైబిల్)
అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.
షేర్ చేయి
యెహోషువ 2 TERVయెహోషువ 2:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
(కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.)
షేర్ చేయి
యెహోషువ 2 TSA