యెహోషువ 2:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 2:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే
షేర్ చేయి
యెహోషువ 2 TELUBSIయెహోషువ 2:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే
షేర్ చేయి
యెహోషువ 2 IRVTELయెహోషువ 2:4 TERV (పవిత్ర బైబిల్)
ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు.
షేర్ చేయి
యెహోషువ 2 TERVయెహోషువ 2:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు.
షేర్ చేయి
యెహోషువ 2 TSA