యెహోషువ 2:24
యెహోషువ 2:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు యెహోషువతో, “ఖచ్చితంగా యెహోవా ఆ దేశాన్నంతటిని మన చేతులకు అప్పగించారు. ఆ దేశ ప్రజలందరూ మనమంటే భయంతో క్రుంగిపోతున్నారు” అని చెప్పారు.
షేర్ చేయి
చదువండి యెహోషువ 2యెహోషువ 2:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు “ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో ఆ దేశనివాసులందరికీ ధైర్యం చెడింది” అని యెహోషువతో చెప్పారు.
షేర్ చేయి
చదువండి యెహోషువ 2