యెహోషువ 2:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.
షేర్ చేయి
యెహోషువ 2 TELUBSIయెహోషువ 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది.
షేర్ చేయి
యెహోషువ 2 IRVTELయెహోషువ 2:2 TERV (పవిత్ర బైబిల్)
“మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు.
షేర్ చేయి
యెహోషువ 2 TERVయెహోషువ 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరో యెరికో రాజుతో, “చూడండి, కొంతమంది ఇశ్రాయేలీయులు రాత్రి ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని చెప్పారు.
షేర్ చేయి
యెహోషువ 2 TSA