Skip to content
బైబిల్ యాప్ లోగో

యెహోషువ 2:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెహోషువ 2:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి–యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు

షేర్ చేయి
యెహోషువ 2 TELUBSI

యెహోషువ 2:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ మనుషులు ఆమెతో “మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా

షేర్ చేయి
యెహోషువ 2 IRVTEL

యెహోషువ 2:17 TERV (పవిత్ర బైబిల్)

ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు.

షేర్ చేయి
యెహోషువ 2 TERV

యెహోషువ 2:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం

షేర్ చేయి
యెహోషువ 2 TSA