యెహోషువ 18:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 18:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను.
షేర్ చేయి
యెహోషువ 18 TELUBSIయెహోషువ 18:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి.
షేర్ చేయి
యెహోషువ 18 IRVTELయెహోషువ 18:2 TERV (పవిత్ర బైబిల్)
అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి.
షేర్ చేయి
యెహోషువ 18 TERVయెహోషువ 18:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు.
షేర్ చేయి
యెహోషువ 18 TSA