యెహోషువ 13:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 13:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని
యెహోషువ 13:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి
యెహోషువ 13:2 TERV (పవిత్ర బైబిల్)
ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు.
యెహోషువ 13:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు