యెహోషువ 1:6
యెహోషువ 1:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు.
షేర్ చేయి
చదువండి యెహోషువ 1యెహోషువ 1:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
షేర్ చేయి
చదువండి యెహోషువ 1