యోబు 7:11 - Compare All Versions

యోబు 7:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.

షేర్ చేయి
యోబు 7 TSA

యోబు 7:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను.

షేర్ చేయి
యోబు 7 IRVTEL

యోబు 7:11 TERV (పవిత్ర బైబిల్)

“అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.

షేర్ చేయి
యోబు 7 TERV

యోబు 7:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

షేర్ చేయి
యోబు 7 TELUBSI