యోబు 6:7 - Compare All Versions
యోబు 6:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది.
షేర్ చేయి
యోబు 6 TSAయోబు 6:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది.
షేర్ చేయి
యోబు 6 IRVTELయోబు 6:7 TERV (పవిత్ర బైబిల్)
(ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
షేర్ చేయి
యోబు 6 TERVయోబు 6:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
షేర్ చేయి
యోబు 6 TELUBSI