యోబు 5:19 - Compare All Versions
యోబు 5:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
షేర్ చేయి
యోబు 5 TSAయోబు 5:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
షేర్ చేయి
యోబు 5 IRVTELయోబు 5:19 TERV (పవిత్ర బైబిల్)
ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
షేర్ చేయి
యోబు 5 TERVయోబు 5:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.
షేర్ చేయి
యోబు 5 TELUBSI